CHECK NOW.. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా? | AP New Ration Card Status Check Link
AP: ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా 6.71 లక్షల మందితో కలిపి మొత్తం 1.45 కోట్ల అర్హుల కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది.
రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుకు ఆమోదం వచ్చిందో లేదో ఇక్కడ క్లిక్ చేసి, దరఖాస్తు చేసిన అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆమోదం వస్తే కొత్తగా QR కోడ్ రేషన్ కార్డు వస్తుంది.
Ration Card Status Check LinK: https://vswsonline.ap.gov.in/#/home.
Smart Ration Cards: APలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు 2025 | ఈ నెల 25 నుంచి పంపిణీ ప్రారంభం
AP Pensions: వారందరి పింఛన్‌లు రద్దు: అనర్హులకు షాక్, అర్హులకు గుడ్ న్యూస్! సీఎం కీలక ఆదేశాలు!
Pass Books: రైతులకు శుభవార్త! ఉచితంగా పాసు పుస్తకాలు! కీలక ప్రకటన చేసిన మంత్రి అనగాని